నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను…..
||పల్లవి||
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను…..
నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రువొక్కటి ధారవోశాను….
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్హి మ్రోశానూ..
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను…..
||చరణం 1||
అగ్నినేత్ర మహోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా…..
అగ్ని శిఖలను గుండెలోన అణిచినా ఓ సూర్యుడా
పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా…
హింసనణచగ ధ్వంసరచనను చేసిన ఆజాదువా
మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా…..
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా……||నేను సైతం||
||చరణం 2||
అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా…..
లంచగొండుల గుండెలో నిదురించు సిం హం నీవురా
ధర్మ దేవత నీడలొ పయనించు యాత్రే నీదిరా…..
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపై నావురా
సత్యమేవజయతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా…..
లక్షలాది ప్రజల ఆశాజ్యొతివై నిలిచావురా…… ||నేను సైతం||
Nenu Saitham English Version
Pallavi
Nenu saitham prapanchagniki samidhanokkati ahutichanu
Nenu saitham prapanchagniki samidhanokkati ahutichanu
Nenu saitham vishwavrushtiki asruvokkati dharavoshanu
Nenu saitham bhuvana ghoshaku verri gontukanichi mroshanu
Nenu saitham prapanchagniki samidhanokkati ahutichanu
Charanam 1
Agninethra mahograjwala dachina O Rudruda
Agni shikhalanu gundelona anichina O Suryuda
Parashwathamunu chetaboonina Parashuramuni amshava
Hinsananachaga dhwamsarachananuchesina Ajaaduva
Mannem veerudu Ramaraju dhanushtankaraniva
Bhagat Singh kadasari palikina Inquilab shabdaniva
…Nenu saitham…
Charanam 2
Akramalanu kaalarasina ukkupadam needira
Lanchagondula gundelo nidurinchu simham neevura
Dharma devata needalo payaninchu yaatre needira
Kanulu kappina nyayadevata kanti choopai naavura
Satyamev Jayatiki niluvettu saakshyam neevura
Lakshaladi prajala aasha jyotivai nilichaavura
…Nenu saitham…
🧠 Why ‘Nenu Saitham’ Still Resonates
- ✍️ Written by Revolutionary Poet Sri Sri: The lyrics are from Mahaprasthanam, reflecting hope, duty, and activism.
- 🎶 Ilaiyaraaja’s composition adds emotional depth.
- 🗣️ SP Balasubrahmanyam’s voice gives it timeless soul.
- 🎥 Chiranjeevi’s character in Rudraveena lives out the song’s message: Be the change.
“‘Nenu Saitham’ isn’t just a song—it’s a call to action. Written by legendary poet Sri Sri and immortalized by Ilaiyaraaja’s melody and SPB’s soulful voice, this track from Rudraveena continues to inspire generations. Below are the full lyrics in Telugu and English, along with a video that brings the powerful message to life.”