ప్రియతమా నను పలకరించు

Priyatama Nanu Palakarinchu – Lyrics

📝 Telugu Lyrics ప్రియతమా నను పలకరించు ప్రణయమాఅతిథిలా నను చేరుకున్న హృదయమాబ్రతుకులోని బంధమాపలుకలేని భావమామరువలేని స్నేహమామరలిరాని నేస్తమాప్రియతమా ప్రియతమాప్రియతమా, ఆఆప్రియతమా నను పలకరించు ప్రణయమాఅతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమాచెదిరిపోని స్వప్నమాకనులలోని కావ్యమాకౌగిలింత ప్రాణమాప్రియతమా ప్రియతమాప్రియతమా, ఆఆప్రియతమా…